దుమ్ములేపిన ‘రౌడీ బేబీ’.. సౌత్ ఇండస్ట్రీ చరిత్రలోనే రికార్డ్!
సినిమా సక్సెస్ ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ లో స్టోరీ తర్వాత ప్లేస్ లో పాటలే ఉంటాయి. అందుకే.. సినిమాలో ఆడియోకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ కారణం వల్లే.. మేకర్స్ పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే.. ఎంత ఎఫర్ట్ పెట్టినా.. కొన్ని పాటలు పెద్దగా ఆకట్టుకోవు. కానీ.. మరికొన్ని పాటలు మాత్రం ఊహకందని రెస్పాన్స్ సొంతం చేసుకుంటాయి. సంవత్సరాలు గడిచిపోతున్నా.. జోరు తగ్గకుండా దూసుకెళ్తుంటాయి. కోలీవుడ్ స్టార్ ధనుష్ – నేచురల్ బ్యూటీ […]
