RRR నుంచి బిగ్ వికెట్ డౌన్ ?

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ కరోనా మహమ్మారీ వల్ల ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నా రాజమౌళికి సాధ్యం కావడం లేదు. ఆయన ఇటీవలే కోవిడ్ కి చికిత్స పొంది ఆరోగ్యవంతులయ్యారు. దీంతో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ ఈ సినిమాపై ప్రభావం చూపించేదే. కనీసం ఇప్పటికి అయినా వ్యాక్సిన్ కానీ టీకా కానీ అందుబాటులోకి వచ్చి ఉంటే చాలా వరకూ భయం తగ్గేది. కానీ […]