2.0 తర్వాత మరో సైన్స్ ఫిక్షన్ మూవీలో అక్షయ్

కిలాడీ అక్షయ్ కుమార్ ఏ ప్రయత్నం చేసినా అది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గడిచిన రెండేళ్లలో అతడి ఎంపికలే అందుకు కారణం. వరసగా ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకుని బంపర్ హిట్లు కొడుతూ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తున్నాడు. అక్షయ్ కుమార్ తన మిషన్ మంగల్ దర్శకుడు జగన్ శక్తితో ఏకం అవుతున్నారని బాలీవుడ్ హంగామా మొదలవ్వడంతో అది హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ చిత్రానికి `మిషన్ లయన్` అనే టైటిల్ ని ఖాయం చేయనున్నారట. ఇది సైన్స్ […]