`లవ్ లీ` సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది శాండల్వుడ్ బ్యూటీ శాన్వి శ్రీవత్సవ. అందానికి అందం క్యూట్ లుక్ ఈ అమ్మడికి ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. దివంగత మహిళా దర్శకురాలు బి.జయ ఏరి కోరి మరీ ఈ క్యూటీని టాలీవుడ్ కి దిగుమతి చేశారు. ఆదికి శాన్వీకి తొలి బ్లాక్ బస్టర్ ని ఇచ్చారు. ...
Read More » Home / Tag Archives: Shanvi Latest Stunning Pose