Dad-used-to-enjoy-watching-IPL-cricket-with-my-friends–SP Charan

ఇటీవల మరణించిన లెజండరీ సింగర్ ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం సంతాప సభను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు గాయకులు సాంకేతిక నిపుణులు నటీనటులు అభిమానులు హాజరై.. ఎస్సీబీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ మాట్లాడుతూ తన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకొన్నారని భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఆయన నాకు నాన్న మాత్రమే కాదు.. ఓ స్నేహితుడి కంటే ఎక్కువ. ఆయనను మరిచిపోవడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. […]

Legendary Singer SP Balasubrahmanyam No More

One of India’s greatest singers, legendary SP Balasubramanyam who left a strong mark in the music industry of India is no more. He was admitted in Chennai’s MGM hospital on August 4th as he was affected with Coronavirus. After fighting with death for 41 days, he lost the battle as he died at 1:04 PM […]

అత్యంత విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్యం

ప్రముఖ తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత క్షీణించినట్టు ఆస్పత్రి వర్గాలు బులిటెన్ లో తెలిపాయి. . కరోనా వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆగస్టు 5న చెన్నై ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. గత 40 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలు చికిత్స పొందుతున్నారు. కిందట వారం బాలు ఆరోగ్యం మెరుగ్గా ఉందని బాలు కుమారుడు చరణ్ వెల్లడించారు. కరోనా కూడా నెగెటివ్ గా వచ్చిందని.. కుర్చీలో […]

బాలు తెలుగు సినిమాకు చేసిన పాపమేంటి?

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా ఆసుపత్రి పాలై.. ఆయన పరిస్థితి కొంచెం విషమించిందన్న వార్త బయటికి రావడం ఆలస్యం.. తమిళ జనాలు పడుతున్న వేదన ఆయన ఆరోగ్యం కుదుటపడాలని వాళ్లు పడుతున్న తపన చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది అందరికీ. నార్త్ వాళ్లు ఇదంతా చూస్తే బాలు తమిళుడని అనుకున్నా అనుకుంటారేమో. రాజమౌళినే తమిళుడని ‘బాహుబలి’ని తమిళ సినిమా అని అనుకున్న వాళ్లు బాలు విషయంలో ఇలా ఫీలైతే ఆశ్చర్యమేముంది. కోలీవుడ్కు చెందిన ప్రతి ఫిలిం సెలబ్రెటీ.. బాలు […]

ఎస్పీ బాలు కోసం సామూహిక ప్రార్థనలు

గాన గంధర్వుడు.. దేశంలోనే ప్రముఖ గాయకుడు అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ఆ మహమ్మారి బారినపడి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాలు త్వరగా కోలుకోవాలని కోరుతూ సినీ ప్రముఖులంతా ఇవాళ సాయంత్రం 6-6.05 నిమిషాల సమయంలో ఎవరి ఇళ్లలో వారు ప్రార్థించాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రార్థనలో పాల్గొనాలని ప్రముఖ దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కోరారు. బాలు మేలు కోరేవారంతా ఆయన పాటను ప్లే చేస్తూ ప్రార్థనల్లో పాల్గొనాలని […]