న్యూస్ పేపర్ చుట్టుకుని ఆ `థై`తక్కలేమిటో యాంకరమ్మా?
గత ఏడాది యాంకర్ శ్రీముఖి పెళ్లంట! అంటూ వెబ్ లో వైరల్ గా ప్రచారమైంది. అప్పటివరకూ టీవీ షోలతో వచ్చిన ఇమేజ్ కి మించి తెగ వెంపర్లాడుతూ అది నిజమా? అంటూ బోయ్స్ దానిపై ఆరాలు తీయడానికి ఆరాటపడ్డారు. ఎట్టకేలకు అలాంటిదేమీ లేదని శ్రీముఖి వివరణ ఇచ్చారు. అది గతం అనుకుంటే వర్తమానంలో ఈ ఫీట్ చూశారుగా..! హాట్ యాంకరమ్మ న్యూస్ పేపర్ స్టింట్ అంతర్జాలంలో అగ్గి రాజేస్తోంది. సంథింగ్ స్పెషల్ గా ఏదీ చేయనిదే ఎవరైనా […]
