ఏజ్ పెరిగినా కొందరి గ్లామర్ సర్ ప్రైజ్ చేస్తుంటుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున 50 ప్లస్ లో నూ ఛామింగ్ లుక్ స్టైలిష్ కంటెంట్ తో కట్టి పడేయడం ప్రతిసారీ చర్చకు వచ్చేది. ఇంటర్వ్యూల్లో ప్రతిసారీ నాగార్జున గ్లామర్ రహస్యం గురించి జర్నలిస్టులు ప్రశ్నించేవారంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ అంతకుమించి యువతరంలో ...
Read More »