మళ్లీ మీ పాదాలను తాకాలనుంది మామయ్యః సునీత

సింగర్ సునీత కు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తో సునీత కలిసి పాడిన పాటలు సూపర్ హిట్ అవ్వడం వల్లే ఆమెకు ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని అంటూ ఉంటారు. స్టేజ్ షో ల్లో ఆయనతో కలిసి ఎన్నో వందల పాటలను సునీత పాడారు. ఆయన వల్ల ఎంతో గుర్తింపు దక్కించుకున్న సునీత ఆయన్ను ఆప్యాయంగా మామయ్య అంటూ పిలుస్తారు. ఈ విషయాన్ని ఆమె పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. ఆయన […]