ప్రైవేటు సంస్థలకు.. ప్రభుత్వ సంస్థలకు తేడా భారీగా ఉంటుంది. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే మనవళ్ల వరకు కూర్చొనే తినేలా సంపాదిస్తున్నారు. పైగా తమను ఎవరూ ఏం చేయాలేరని.. ఉద్యోగాల్లోంచి తీసివేయరనే ధీమా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంది. అదే ప్రైవేటులో అలా ఉండదు.. పనిచేయకున్నా.. బద్దకించినా.. అవినీతి చేసినా.. అసమర్థత చూపినా తీసేస్తారు. జీతాలు పెంచరు. ...
Read More » Home / Tag Archives: The Central Government reviews the performance of employees