ప్రభాస్ నటించిన `సాహో `..` రాధే శ్యామ్` చిత్రాలు వరుసగా వైఫల్యాలు చెందడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో పరాజయం చెందడమే కాకుండా బుల్లితెర అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసాయి. `సాహో` హిందీ బెల్డ్ లో పర్వాలేదనిపించినా తెలుగులో మాత్రం పూర్తిగా ప్రతికూలమైన స్థితిలోకే జారుకుంది. ఇక `రాధే శ్యామ్` తెలుగుతో ...
Read More » Home / Tag Archives: Those two damage to the prabhas image