పచ్చబొట్టు (టాట్టూ) చెరిగిపోదులే నా రాజా! అంటూ ఓ పాటను రీమిక్స్ కూడా చేశారు. నిజమే చెరిగిపోయేది పచ్చబొట్టు కాలేదుగా. పాశ్చాత్య దేశం నుంచి సౌత్ కి ఇంపోర్ట్ అయిన ఈ కల్చర్ కి మన కథానాయికలు ఈజీగా అడిక్ట్ అయిపోయారు. అలాంటి భామల్లో త్రిష ముందు వరుసలో ఉంటుంది. సమంత.. నయనతార.. శ్రుతిహాసన్.. అమలాపాల్.. ...
Read More » Home / Tag Archives: Tollywood Actress with Tattoos