స్టార్ హీరోయిన్ గా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ బుట్ట బొమ్మ గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అందం.. అభినయంతో అభిమానులను అలరిస్తుండడంతో మూవీ మేకర్స్ సైతం పూజాకే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కిట్ లో ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న ఈ ...
Read More »