బ్రేకింగ్ న్యూస్‌లకు.. సంచలనాలకు కేరాఫ్ అయిన టీవీ9కు మాజీ సీఈవో రవిప్రకాష్. టీవీ9 తక్కువ టైంలోనే టాప్ రేంజ్‌కు తీసుకొచ్చిన క్రెడిట్ అంతా ఆయనదే. పలు కారణాల వల్ల ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడు రాజ్‌న్యూస్ బాధ్యతలు తీసుకున్నారు. తెర ముందుకు రాకున్నా ఇప్పుడు ఆ చానల్‌లో మారిపోయిన వార్తా సరళిని చూస్తే.. రవిప్రకాష్ ముద్ర ...
Read More »