గ్రేటర్ ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ అయితే కేంద్రమంత్రులు సీఎంలను తెప్పించి మరో హోరెత్తిస్తోంది. ఈ ఊపులో రాములమ్మ బీజేపీలో చేరడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఫైర్ బ్రాండ్ బీజేపీలో చేరబోతున్నారా? మాజీ ఎంపీ విజయశాంతి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఆమెతోపాటు కాంగ్రెస్ నేతలు కొందరు బీజేపీలో ...
Read More » Home / Tag Archives: Vijayashanti joining BJP