సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార గత కొంత కాలంగా విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. మొదట వీరిద్దు కూడా తమ ప్రేమ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కాని ఈమద్య కాలంలో వారు రెగ్యగులర్ గా సోషల్ మీడియాలో లేదంటే ఏదో ఒక బహిరంగ ప్రాంతాల్లో కనిపిస్తూ వారి ప్రేమను ...
Read More »