రేణు దేశాయ్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టు లు పెడుతూ ఉంటారు. ఆమె తన వ్యక్తిగత విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇటీవలే తాను నటిగా మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నట్లుగా ప్రకటించింది. ఒక వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తోంది. ఆ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి ...
Read More »