టాలీవుడ్ లో రేర్ ఎనర్జిటిక్ హీరోగా #RAPO కి ఉన్న ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. క్లాస్ మాస్ లుక్ ఏదైనా అదరగొట్టేస్తాడు. రెండు డిఫరెంట్ యాటిట్యూడ్స్ ని టైమింగుని బట్టి ప్రెజెంట్ చేయడంలో అతడి పనితనాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో పక్కా నైజాం యాసతో మాస్ ధమ్కీ ఇస్మార్ట్ ...
Read More » Home / Tag Archives: WFH కవర్.. క్లాసీ లుక్ తో #RAPO చించాడుగా