లేటు వయసులో ఈ కష్టమేల సుష్?
లేటు వయసు ఘాటు సుందరి సుష్మితాసేన్ ప్రేమాయణం గురించి తెలిసిందే. తనకంటే చాలా చిన్నవాడైన మోడల్ రోహమన్ షాలుని ప్రేమించి సహజీవనం చేయడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. అతడితో సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోల్ని సుష్ నిరంతరం షేర్ చేస్తూనే ఉంది. తాజాగా సుష్మితా సేన్ ఇన్ స్టా పోస్ట్ అభిమానులకు అదిరిపోయే టార్గెట్ ని సెట చేస్తోంది. గురువారం నాడు తన 45 వ పుట్టినరోజును జరుపుకున్న సుశ్మితా సేన్ ఆల్మోస్ట్ జిమ్నాస్టిక్ ఫీట్ […]
