ఆ స్టార్ హీరో పై 700 కోట్లు..లాభాలు ఎంతో తెలుసా?
`విశ్వరూపం` మొదటి భాగం తర్వాత కమల్ హాసన్ కి సరైన సక్సెస్ పడలేదు. చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. `విశ్వరూపం` ..`విక్రమ్` మధ్యలో ఆరేడు సినిమాలు చేసారు. అవన్నీ ఫలితాల పరంగా తీవ్ర నిరుత్సాహ పరిచినవే. అప్పటికే సొంత నిర్మాణంలో ప్రయోగాలు ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో `విక్రమ్` చిత్రాన్ని సొంత బ్యానర పై నిర్మించి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈసినిమా ఫలితం కమల్ ఆర్దిక కష్టాలన్నింటిని తీర్చేసింది. బాక్సాఫీస్ వద్ద 500 […]
