ఇవాల్టి రోజు ఇంకెప్పటికి రాదు.. ఇలాంటి మేజిక్ రిపీట్ కాదు
కొన్నిరోజులకు ఉండే ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఆ లెక్కన చూస్తే.. ఇవాల్టి రోజు.. పండుగ కాదు. అలా అని పర్వదినం కాదు. అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ.. ప్రాంతీయంగా కానీ ఏ విధమైన ప్రత్యేకత ఉన్నట్లు కనిపించదు. కానీ.. తరచి చూస్తే.. ఈ రోజు తేదీనే సో స్పెషల్. క్యాలెండర్ లో ఈ రోజుకున్న ప్రత్యేకత చూసినప్పుడు.. మళ్లీ ఇలాంటి మేజిక్ ఇంకెప్పటికి రిపీట్ కాదని చెప్పక తప్పదు. ఇవాల్టి ప్రత్యేకత.. ఈ రోజు తేదీనే. […]
