ఇషా దుమారం రేపుతోంది
రొటీన్ గా ఉంటే ఎవరూ పట్టించుకోరు. ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా వెరైటీగా ఏదైనా చేస్తేనే ఇటువైపు చూసేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా రంగుల ప్రపంచంలో ఠఫ్ కాంపిటీషన్ తట్టుకుని నిలబడాలంటే అందుకు ఏం చేయాలో తెలుగమ్మాయిలు బాగా ఆవేర్ నెస్ పెంచుకుంటున్నారు. ఈ రంగంలో పట్టువిడుపు చాలా ఇంపార్టెంట్. ఇక ఫోటోషూట్ల విషయంలో ఎక్కడా తగ్గకూడదు. ముంబై ర్యాంప్ వాక్ మోడల్స్ తో పోటీపడుతూ దులిపేయాలి. ఇక ఇలాంటి ఎన్ని ప్రయోగాలు చేసినా తెలుగమ్మాయిలకు కొన్ని రూల్స్ తప్పనిసరి. మరీ […]
