Home / Tag Archives: ఏలూరు

Tag Archives: ఏలూరు

Feed Subscription

కాలుష్య కల్లోలం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?

కాలుష్య కల్లోలం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?

కళ్లు తిరిగి పడిపోవడం.. మూర్చ రావడం.. సృహ తప్పడం ఇలా ఏలూరులో వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. కొందరు మరణించారు కూడా. ఏలూరులో వింత వ్యాధికి కారణం నీటి కాలుష్యమేనని తేల్చారు. ఇప్పుడా ముప్పు విశాఖకు కూడా పొంచి ఉందని.. మరో ఏలూరుగా విశాఖ మారడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ) ద్వారా సరఫరా ...

Read More »

ఏలూరు వింత వ్యాధికి కారణాలు తేల్చేసిన శాస్త్రవేత్తలు.. టెస్టుల్లో దిమ్మతిరిగే నిజాలు!

ఏలూరు వింత వ్యాధికి కారణాలు తేల్చేసిన శాస్త్రవేత్తలు.. టెస్టుల్లో దిమ్మతిరిగే నిజాలు!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజల అనారోగ్యానికి గల కారణాలపై జాతీయ పరిశోధన సంస్థలు పూర్తి స్థాయిలో పరిశోధనలు జరుపుతున్నారు. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎస్‌) శాస్త్రవేత్తలు పలు నమూనాలు సేకరించారు. ఏలూరు పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెతో ...

Read More »

ఏలూరులో వణికిస్తున్న వింత వ్యాధి .. కలెక్టర్ నివేదిక కీలక అంశాలు వెల్లడి !

ఏలూరులో వణికిస్తున్న వింత వ్యాధి .. కలెక్టర్ నివేదిక కీలక అంశాలు వెల్లడి !

ఏలూరు లో అంతు చిక్కని వ్యాధితో స్థానికులు భయంతో గజగజ వణికిపోతున్నారు. క్రమంగా ఆ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాగా మూర్ఛ కళ్లుతిరగడం నోట్లో నురగ వంటి లక్షణాలతో మరికొంత మంది ఈ రోజు ఆసుపత్రుల్లో చేరారు. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్న మొత్తం బాధితుల సంఖ్య 345కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ...

Read More »

ఏలూరులో కలకలం: కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు.. వింత అరుపులు!

ఏలూరులో కలకలం: కళ్లు తిరిగి పడిపోతున్న ప్రజలు.. వింత అరుపులు!

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొందరు ఉన్నట్లుండి అస్వస్థతకు గురై, స్పృహ తప్పి పడిపోవడం కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి ముగ్గురు, శనివారం పదుల సంఖ్యలో మంది అస్వస్థతకు గురై, కళ్లుతిరిగి పడిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 100 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. వీరిలో 22 మంది చిన్నపిల్లలు, 40 మంది మహిళలు 33 ...

Read More »
Scroll To Top