స్టార్ హీరోయిన్ ని ఫ్రెండుతో పడుకోమన్న భర్త!?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ వ్యక్తిగత జీవితంలో కల్లోలం గురించి తెలిసినదే. దశాబ్ధం పైగా అగ్ర కథానాయికగా బాలీవుడ్ లో గొప్ప స్టార్డమ్ను ఆస్వాదించినా వైవాహిక జీవితం విఫలమైంది. బిజినెస్ మేన్ కం నిర్మాత సంజయ్ కపూర్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం తలక్రిందులైంది. ఆమె 2016 లో తన 13 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని చివరికి ముగించింది. వారిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. విడాకులు తీసుకున్న దాదాపు నాలుగు […]