నేహాశర్మ సోదరి ఐషా శర్మ ఫిగర్ గురించి ఏమని చెప్పాలి. ఈ అమ్మడు ఇటీవల ఉన్నట్టుండి సోషల్ మీడియాల్లో చెలరేగిపోతోంది. నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో ఇన్ స్టాలో దుమారం రేపుతోంది. నిన్నటికి నిన్న బ్లాక్ బికినీ సోయగాన్ని షేర్ చేసిన అయేషా కుర్రకారుకి ఓ రేంజులోనే మెంటలెక్కించింది. ఈ దూకుడు చూస్తుంటే ఇప్పట్లో ఆగేట్టు లేదు. ...
Read More » Home / Tag Archives: కాఫీ
Tag Archives: కాఫీ
Feed Subscription#సుశాంత్..కాఫీలో విషం కలిపిందా? సీబీఐ దర్యాప్తు దేనికి?
సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసు అంతకంతకు వరుస మలుపులతో హీటెక్కిస్తోంది. సీబీఐ .. నార్కోటిక్స్ రంగ ప్రవేశంతో ఈ కేసులో ఎన్నో ఝటిలమైన ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో రియా చక్రవర్తికి డ్రగ్ మాఫియాతో ఉన్న సంబంధాలే కీలకంగా మారాయి. ప్రమాదకర మాదక ద్రవ్యాల్ని కొనుగోలు చేసి ...
Read More »