బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కియారా అద్వానీని గ్లామర్ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మత్తెక్కించే సోయగాలతో మాయ చేయడం కియారాకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం బాలీవుడ్ జనాల్లో బాగా వినిపిస్తున్న పేరు కియారాదే. వరుసహిట్లతో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. అయితే సినిమాలతో పాటు మోడలింగ్ కూడా అదేరేంజిలో మెయింటైన్ చేస్తోంది ...
Read More » Home / Tag Archives: కైపెక్కించే పోజుతో ‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ బ్యూటీ!