తమిళ హీరో శరత్ కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ తీరే వేరు. హీరోకి కూతురైనా తను హీరోయిన్ గా మాత్రమే నటించాలని కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటిగా ప్రత్యేక గుర్తింపుని దక్కరించుకుంది వరలక్ష్మీ. ప్రస్తుతం హీరోయిన్ గా నటించే అవకాశం వున్నా విలక్షణ పాత్రల్లో నటిస్తోంది. వరలక్ష్మీ నటిస్తున్న తాజా ...
Read More » Home / Tag Archives: క్రాక్ జయమ్మ షూట్ కంప్లీట్!