క్రేజీగా బుల్లితెర షో కోసం తారక్ ప్యాకేజీ ఎంతంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఠఫ్ షెడ్యూళ్ల గురించి తెలిసిందే. ఓ వైపు వరుసగా బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. మరోవైపు బుల్లితెర రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరుడు? తోనూ అతడు అలరించనున్నారు. పెద్ద తెర బుల్లితెర రెండుచోట్లా తారక్ వేవ్స్ అన్ లిమిటెడ్ గా కొనసాగనున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోని ఆర్.ఆర్.ఆర్ తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక పాట కొన్ని […]