ఊర్వశి డ్రస్ అక్షరాల రూ.37 కోట్లు
బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్.. మోడల్ ఊర్వశి రౌతెలా తన ఫొటో షూట్స్ తో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ లో ఉంటూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి తాను ధరించిన కాస్ట్యూమ్స్ వల్ల ట్రెండ్ అవుతుంది. ఈమె ఈజిప్ట్ మహారాణి క్లియోపాత్రగా నటించబోతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ది గాంచిన ధీర వనిత అయిన క్లియో పాత్ర గా నటించేందుకు ఆమె చాలా వర్కౌట్స్ చేస్తుంది. ఇదే సమయంలో ఆమె కాస్ట్యూమ్స్ విషయంలో అత్యంత […]
