మన జేపీ కోసం తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని

టాలీవుడ్ లో విలన్ గా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో కనిపించిన జయప్రకాష్ రెడ్డి అలియాస్ జేపీ బాత్ రూంలో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద లోటు.. ఆ లోటును ఎవరు భర్తీ చేయలేరు అంటూ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. […]

శోకతప్త హృదయాలతో…జయ ప్రకాష్ రెడ్డి కి ప్రముఖుల వీడుకోలు

జయ ప్రకాష్ రెడ్డి మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగపోయింది. ఇండస్ట్రీలో ఆప్తుడిగా మెలిగిన ఆ యన మరణం అందరినీ కలచి వేస్తోంది. ప్రతి ఒక్కరూ ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్ మాజీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. రత్నాన్ని కోల్పోయాం : జగన్ జయప్రకాశ్ రెడ్డి అకాల మరణంతో ఇవాళ తెలుగు సినిమా థియేటర్ నేడు ఒక రత్నాన్ని కోల్పోయాయి. కొన్ని దశాబ్దాలుగా […]