రెబల్ స్టార్ – యంగ్ రెబల్ స్టార్ కలిసి బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తారా…?

ఒకే ఫ్యామిలీకి చెందిన స్టార్స్ ని ఒకే స్క్రీన్ మీద చూడటానికి అభిమానులు ఇష్టపడుతుంటారు. అయితే ఒక్కోసారి అదే స్టార్స్ స్క్రీన్ మీద కలిసి నటించకుండా ఉంటే బాగుండేది అని కూడా అనుకుంటారు. సెంటిమెంట్స్ ని బాగా నమ్మే సినీ ఇండస్ట్రీలో కొందరు స్టార్స్ కలిసి నటిస్తే సినిమా ప్లాప్ అవుతుందని.. వీళ్ళు నటిస్తే హిట్ అవుతుందని.. ఇలా రకరకాల బేస్ లెస్ నమ్మకాలు పెట్టుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవి నిజమేమో అనే అనుమానాలు కూడా […]