టైగర్ తో దిశా రిలేషన్ షిప్ ఇదీ
సోషల్ మీడియా క్వీన్ దిశా పటానీ ఎఫైర్ కహానీ గురించి ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన పనే లేదు. బాలీవుడ్ యువహీరో టైగర్ ష్రాఫ్ తో బ్రేకప్ అయ్యిందంటూనే జంటగా షికార్లు చేయడంపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ దిశా పటానితో తన బంధం గురించి మాట్లాడారు. టైగర్ ష్రాఫ్ – దిషా పటాని డేటింగ్ చేస్తున్నట్లు చాలాకాలంగా పుకార్లు ఉన్నాయి. వీరిద్దరూ తమ రిలేషన్ షిప్ స్థితిని ఇంకా […]
