‘తిన్నావా?’ అంటూ స్నేహ చికెన్ కోసం నితిన్ ఫస్ట్ కమర్షియల్ యాడ్..!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఇటీవల ఓ బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం యాడ్ షూట్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. నితిన్ ఈ యాడ్ షూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఇందులో నితిన్ కూల్ అండ్ స్టైలిష్ గెటప్ చూసిన ప్రేక్షకులు అందరూ ఇదొక మేజర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎండార్స్మెంట్ అని అనుకున్నారు. అయితే నితిన్ చేసిన యాడ్ షూట్ హైదరాబాద్ కి చెందిన స్నేహ చికెన్ బ్రాండ్ […]
