నాగ్ ‘బ్రహ్మస్త్ర’ నిర్మాతకు థ్యాంక్స్

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మస్త్ర మూవీ షూటింగ్ చకచక జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ చర్చలు జరిపిందట. భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి డైరెక్ట్ రిలీజ్ హక్కులను అడిందట. ఈమద్య కాలంలో వరుసగా కరణ్ సినిమాలు ఓటీటీలో వచ్చాయి. ఇంకా ఓటీటీ కోసం ఆయన వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తున్నాడు. కనుక బిజినెస్ పరంగా చూసుకుని బ్రహ్మాస్త్రను […]