‘రంగ్ దే’ దసరా స్పెషల్

నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రంగ్ దే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. చివరి షెడ్యూల్ ను యూరప్ లో చేయాల్సి ఉంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన చిత్ర యూనిట్ సభ్యులు యూరప్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇక నేడు దసరా సందర్బంగా ఈ […]

బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ హోస్ట్ సమంత

మూడు వారాలుగా తెలుగు బిగ్ బాస్ కు ఈ వీకెండ్ కొత్త హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ గత సీజన్ లో రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చింది. ఈసారి వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం నాగార్జున వెళ్లడంతో బిగ్ బాస్ హోస్ట్ గా గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. కాని గత రెండు మూడు వారాలు ఆ పుకార్లు గాలి వార్తలే అని తేలిపోయింది. అయితే ఈసారి […]