దిల్లీ నిర్భయ అత్యాచారంపై సిరీస్ కి అరుదైన అవార్డ్
అంతర్జాతీయ సినీయవనికపై ఎమ్మీ అవార్డ్స్ కి ఉన్న ప్రాధాన్యత గురించి తెలిసినదే. 2020 ఎమ్మీ అవార్డ్స్ ని నేడు ప్రకటించారు. నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్ తో మెరుపులు మెరిపించింది. షెఫాలి షా – రాజేష్ తైలాంగ్తో పాటు షో రచయిత దర్శకుడు రిచీ మెహతా – హెచ్ టి సిటీ ఎడిటర్ మోనికా రావల్ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ 2020 లో ఉత్తమ డ్రామా సిరీస్ కు అవార్డును […]
