ఆ దేశపు విమానాశ్రయంలో మన హీరోయిన్ విగ్రహం

బాలీవుడ్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా మరియు దీపిక పదుకునే లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరిద్దరు కూడా కేవలం ఇండియాలోనే కాకుండా దేశ విదేశాలలో అభిమానులను కలిగి ఉన్నారు. దీపిక పదుకునే ఇప్పటికే హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆమె అందంతో పాటు నవ్వుకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడ ఆమెకు ఉన్నారు. దీపిక పదుకునే నవ్వు విషయంలో అతి ప్రత్యేకమైన మహిళ అంటూ ఆమె విదేశీ అభిమానులు […]

డ్రగ్స్ కేసులో దీపికాకు ఎన్ సీ బీ సమన్లు??

సుశాంత్ మృతి కేసు విచారణలో సీబీఐ కి డ్రగ్స్ కు సంబంధించిన వివరాలు లభించడంతో రంగంలోకి ఎన్ సీ బీ దిగింది. ఇప్పటికే డ్రగ్స్ డీలర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేసిన అనుమానంతో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అయిన వారు చెప్పిన వివరాల ప్రకారం బాలీవుడ్ లో పలువురు ప్రముఖులు డ్రగ్స్ కేసులో నింధితులుగా ఉన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పలువురు బాలీవుడ్ స్టార్స్ […]