డ్రగ్స్ కేసులో కొత్త కోణం: హీరోయిన్ల ఫోన్లలో నీలి చిత్రాలు – నగ్న వీడియోలు…!
కన్నడ చిత్ర సీమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ డ్రగ్స్ కేసులో సెక్స్ రాకెట్ కోణం కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన హీరోయిన్లు రాగిణి ద్వివేది – సంజన గల్రానిల మొబైల్ ఫోన్ల నుంచి అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. ఇద్దరి మొబైల్ ఫోన్ల ద్వారా కొత్తగా సెక్స్ రాకెట్ కోణం బయటపడినట్లు […]
