కర్ణాటక కి చెందిన హాట్ బ్యూటీ నభా నటేష్ తెలుగు లో నన్ను దోచుకుందువటే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా నటిగా నభా నటేష్ కి మంచి మార్కులు తెచ్చి పెట్టింది. ప్రముఖులు కూడా నభా నటేష్ యొక్క నటన బాగుంది అని కితాబిచ్చారు. నటిగా ప్రతిభ కనబర్చిన నభా నటేష్ కి దర్శకుడు పూరి జగన్నాధ్ తన ఇస్మార్ట్ […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభా నటేష్ మరియు అను ఎమాన్యూల్ లు హీరోయిన్స్ గా రూపొందుతున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమా షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు ఆరు నెలలుగా షూటింగ్ కు వెళ్లని ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టారట. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారట. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న సోనూసూద్ వచ్చే వారం నుండి […]
యంగ్ బ్యూటీ నభా నటేష్ ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడం వల్ల అమ్మడు ఈ మూవీలో నటించిందని కూడా చాలామందికి తెలియలేదు. ఆ తర్వాత రవిబాబు ‘అదుగో’ సినిమాలో నటించినా ఈ బ్యూటీ కెరీర్ కి ఉపయోగపడలేదు. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఒక్కసారిగా అందరి […]
సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చాక వెనక్కి తిరిగి చూడాలని ఎవరూ అనుకోరు. అదే ఇమేజ్ ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో మేల్ డామినేషన్ ఉండే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా అలానే ఆలోచిస్తుంటారు. హీరోయిన్ గా కొనసాగినన్ని రోజులు మంచి ఇమేజ్ తెచ్చుకొని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాత మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోలతో నటించడానికి వెనకడుతుంటారు. అయితే […]