ఫ్యాన్ బేస్ పెంచుకునే సినిమాలు చేయండి బాసూ…!

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తండ్రి పేరు నిలబెట్టాడు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ టాలీవుడ్ కింగ్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో అక్కినేని కాంపౌండ్ నుంచి సుమంత్ – నాగచైతన్య – అఖిల్ – సుశాంత్ లు హీరోలుగా పరిచయమయ్యారు. అయితే ఇంతమంది హీరోలున్నా.. సూపర్ హిట్ సినిమాలు తీసినా ఫ్యాన్ బేస్ లో మెగా ఫ్యామిలీని అందుకోలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. […]