ఎక్కువ గంటలు పని చేస్తే ఏమవుతుంది? నివేదికలు ఏం చెబుతున్నాయి?

వారానికి 70 గంటలు పని చేయాలంటూ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగులు వారానికి 70 గంటలు అంటే.. ఇంచుమించు రోజుకు 13-14 గంటలు పని చేయాలన్న మాటపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వారానికి 70 గంటలు అంటే.. వారంలో రెండు వీక్ ఆఫ్ లను పరిగణలోకి తీసుకుంటే.. మిగిలేది 5 రోజులు. అంటే.. రోజుకు 14 గంటలు. మధ్యలో […]