తనతో పాటు తన కుటుంబంపై తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపై అవసరమైన లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ ప్రముఖ షటిల్ ప్లేయర్ పీవీ సింధు తీవ్రంగా హెచ్చరించారు. తన కుటుంబంతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ తో పీవీ సింధూకు పడటం లేదని అందుకనే ఇంగ్లాండ్ వెళ్ళిపోయినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. తనపై జరుగుతున్న ...
Read More »