కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5న కరోనా పాజిటివ్ రావడంతో బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలు పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఎక్మో ట్రీట్ మెంట్ ను అందిస్తూ వైద్యులు ఆయనను ప్రాణాపాయ ...
Read More »