తమిళ సూపర్ స్టార్ విజయ్ తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆపార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ విజయ్ స్వయంగా ప్రకటించాడు. తన అభిమానులు ఎవరు కూడా ఆ పార్టీలో చేరవద్దు ఆ పార్టీకి మద్దతు తెలపవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. విజయ్ మక్కళ్ ఇయక్కం అభిమాన ...
Read More » Home / Tag Archives: ఫ్యాన్స్ తో సూపర్ స్టార్ అత్యవసర సమావేశం