ఫ్యామిలీ డిన్నర్.. మహేష్ – వంశీ జర్నీ కంటిన్యూస్..

‘సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ’ అని ‘మహర్షి’ చిత్రంలో ప్రకటించారు మహేష్-వంశీ. ఇదేవిధంగా తమ ఫ్రెండ్ షిప్ కూడా కంటిన్యూ అవుతోందంటూ చెప్పకనే చెబుతున్నారు ఈ స్టార్ హీరో డైరెక్టర్. ప్రిన్స్ మహేష్- డైరెక్టర్ వంశీపైడిపల్లి స్నేహ బంధం.. ‘మహర్షి’ తర్వాత మరింత బలపడింది. తాజాగా ఈ విషయం మరోసాారి ప్రూవ్ అయ్యింది. అవకాశం దొరికిన ప్రతిసారీ వీళ్లిద్దరి ఫ్యామిలీలు సరదాగా గడుపుతుంటాయి. అక్కడ మీరు.. ఇక్కడ మేము అన్నట్టుగా.. మహేశ్ గారాలపట్టి […]

అక్కినేని ఫ్యామిలీ నుంచి ‘మనం’ తరహా మల్టీస్టారర్..?

అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కింగ్ నాగార్జున.. వర్సటైల్ యాక్టర్ గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆరు పదుల వయసులో కూడా యువ హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్నారు. ఆ తర్వాతి జెనరేషన్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి సుమంత్ – సుప్రియ – సుశాంత్ – నాగచైతన్య – అఖిల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వాళ్ళు కూడా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ట్రై చేస్తున్నారు. అలానే కోడళ్ళు అమల […]

యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్…!

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదొక విధంగా అటాక్ చేస్తూనే ఉంది. సాధారణ ప్రజానీకం నుంచి సినీ రాజకీయ ప్రముఖుల వరకు చాలామంది దీని బారిన పడ్డారు. టాలీవుడ్ లో కూడా అనేకమంది ప్రముఖులకు కరోనా సోకగా.. చికిత్స తీసుకొని బయటపడ్డారు. రాజమౌళి – కీరవాణి ల కుటుంబం – బండ్ల గణేష్ – నాగబాబు – తమన్నా వంటి వారు కోవిడ్-19 బారిన పడి కోలుకున్నారు. ఈ క్రమంలో […]

బచ్చన్ ఫ్యామిలీ కలతలు వాట్సప్ లో లీక్

మహమ్మారీ కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ ఎక్కడి వారు అక్కడే గప్ చుప్. తమకు నచ్చిన వాళ్లు.. బంధుమిత్రులు ఎక్కడ చిక్కుకున్నారోనన్న ఆందోళన లాక్ డౌన్ లో తప్పలేదు. ఈ సమయంలో అందరికి పెద్ద దిక్కుగా నిలిచింది సామాజిక మాధ్యమం అయిన వాట్సాప్. కావాల్సిన వారు ఎలా వున్నారో ఎక్కడ వున్నారో మెసేజ్ లు.. వీడియో కాల్స్ లో మాట్లాడేందుకు ప్రధాన సాధనంగా నిలిచింది. సామాన్యుల తరహాలోనే తమ వారి కోసం బచ్చన్ ఫ్యామిలీ కూడా ఇలానే […]