తండ్రి సినిమాలో తనయులిద్దరూనా?

నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలోని బంగార్రాజు పాతనే బేస్ చేసుకుని ఒక సినిమాను చేయాలని భావించారు. కళ్యాన్ కృష్ణ అప్పటి నుండి కథ కూర్పులో కుస్తీ పడుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు బంగార్రాజు సినిమా కు సంబంధించిన కథ ఫైనల్ అయ్యిందని.. త్వరలోనే నాగార్జున ఆ సినిమాలో నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బంగార్రాజు సినిమాలో కేవలం నాగార్జున మాత్రమే కాకుండా ఆయన తనయుడు నాగచైతన్య కూడా నటించబోతున్నట్లుగా చాలా రోజులుగా మీడియాలో […]

బంగార్రాజును పూర్తిగా వదిలేసినట్లేనా?

నాగార్జున డబుల్ రోల్ లో కనిపించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల అయ్యి దాదాపుగా అయిదు సంవత్సరాలు కాబోతుంది. ఆ చిత్రం విడుదల అయిన వెంటనే బంగార్రాజు చిత్రం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలోని బంగార్రాజు పాత్రను బేస్ చేసుకుని కథను రెడీ చేస్తున్నట్లుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రకటించాడు. ఈ నాలుగు సంవత్సరాలుగా సినిమాకు సంబంధించి అనేక సార్లు వార్తలు […]