ఎయిర్ పోర్ట్ లో కూల్ గా బాద్ షా
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టిల్ ఫోటోగ్రాఫర్లు మాటు వేసి మరీ పట్టేస్తున్నారు సెలబ్రిటీల్ని. షూటింగుల కోసం విమానాశ్రయాల్లో సంచరించే టాప్ హీరోలు .. హీరోయిన్ల ఎయిర్ పోర్ట్ లుక్ ని క్యాచ్ చేసేందుకు కొన్ని జాతీయ మీడియాల కెమెరాలు నిరంతరం కాపు కాసుకుని మరీ వెయిట్ చేస్తుంటాయి. అలా ఇటీవల సెలబ్రిటీల ఎయిర్ పోర్ట్ లుక్ లన్నీ బయటకు వచ్చాయి. మాస్క్ తొడిగి.. పీపీఈ కిట్లతోనూ దొరికిపోయారు చాలా మంది సెలబ్స్. ఇదిగో లేటెస్టుగా ఆర్.ఆర్.ఆర్ షూటింగుతో […]
