బిగ్ బాస్ 4 షురూ ఎప్పుడంటే
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఈ నెల 30 నుండి ప్రసారం కాబోతుందని స్టార్ మా వర్గాల నుండి అనధికారిక క్లారిటీ వచ్చేసింది. కాస్త అటు ఇటుగా అదే తేదీకి షో ప్రారంభం అవ్వడం కన్ఫర్మ్ గా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఏంటో అంటూ కొందరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కంటెస్టెంట్స్ ఆరోగ్యం విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపిక అయిన కంటెస్టెంట్స్ ను రెండు […]
