పవన్ కళ్యాణ్ కొత్త మూవీ టైటిల్..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ ఎంపిక సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. గబ్బర్ సింగ్ .. సర్ధార్ గబ్బర్ సింగ్.. పంజా .. కొమరం పులి.. ఇవన్నీ పవర్ ఫుల్ టైటిల్స్. జనంలోకి సులువుగా దూసుకుపోయిన టైటిల్స్ కూడా. ప్రస్తుతం వకీల్ సాబ్ అనే టైటిల్ తోనూ మరోసారి జనంలోకి దూసుకెళ్లాడు. ఈ మూవీ తర్వాత ఎక్స్ క్లూజివ్ టైటిల్ సెలెక్షన్ తో ఆకట్టుకుంటున్నాడు పవన్. ప్రస్తుతం పవన్ మల్లూ బ్లాక్ బస్టర్ `అయ్యప్పనమ్ కోషియం` […]
