భూమిక .. వెండితెరపై నాజూకు సౌందర్యానికి నమూనా. లేత తమలపాకు వంటి అందానికి ఆనవాలు. కలువ మొగ్గల్లాంటి కళ్లు .. చెర్రీ పళ్లు పేర్చినట్టుండే పెదాలు .. పూతరేకులాంటి నాసిక .. వెన్నముద్దవంటి చిన్ని గెడ్డం .. భూమికకు ప్రత్యేక ఆకర్షణ. వేయి పున్నమిలా వెన్నెల ఒక్కసారిగా కురిసిన అనుభూతికి గురిచేసే భూమిక నవ్వు .. ...
Read More »