మరికొద్ది గంటల్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ‘మిస్టర్ అండ్ మిసెస్’ కానున్నారు. ఈ జంట నేడు (నవంబర్ 1న) ఇటలీలోని టుస్కనీలో వివాహం చేసుకోబోతున్నారు. నవ వధూవరుల లుక్ వీక్షణ కోసం అభిమానులు వేచి ఉండలేరు.. అందుకే నిరంతరం ప్రీవెడ్డింగ్ వేడుకల నుంచి ఫోటోలు వీడియోలను రిలీజ్ చేసారు. అవన్నీ వైరల్ గా మారాయి. ...
Read More » Home / Tag Archives: ‘మిస్టర్ అండ్ మిసెస్’ అయ్యే తరుణం